సున్నం చెరువు బాదితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సర్వం కోల్పోయిన తాము ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి.?ఎలా బ్రతకాలి అని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా కూల్చేసింది ఇళ్లను కాదు తమ బతుకులను అంటూ నివాసం కోల్పోయిన వారు రోధిస్తున్నారు.
The victims of the Sunnam pond are in tears. Having lost everything, where should they go now? How should they live? Those who lost their homes are lamenting that Hydra demolished not their houses but their lives.
~CR.236~CA.240~ED.232~HT.286~